కుత్బుల్లాపూర్ నియోజకవర్గం జీడిమెట్ల డివిజన్ జీడిమెట్ల గ్రామంలో గాంధీవిగ్రహం వద్ద ప్రధానమంత్రి నరేంద్రమోది భారత ప్రధానిగా 11 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా సంకల్ప్ సే సిద్ధి కార్యక్రమంలో ఆదివారం నిర్వహించారు. ప్రకృతి ఎన్విరాన్మెంట్ సొసైటీ మూగ జయశ్రీ సీఈఓ సహకారంతో 500మొక్కల పంపిణీ, మొక్కలు నాటే కార్యక్రమానికి ముఖ్య అతిధిగా బీజేపీ మల్కాజ్‌గిరి పార్లమెంట్ సభ్యులు ఈటెలరాజేందర్ పాల్గొన్నారు.