అమ్మవారి దయతో ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవించాలి

411చూసినవారు
అమ్మవారి దయతో ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవించాలి
కుత్బుల్లాపూర్ నియోజక వర్గం కొంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని "అపర్ణ పామ్ గ్రో"లో ఆదివారం దుర్గామాత నవరాత్రి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే కెపి. వివేకానంద్ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అమ్మవారి స్వరూపం శక్తికి రూపమని, అమ్మవారి దయతో ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్