కుత్బుల్లాపూర్ నియోజకవర్గం తూంకుంట మున్సిపాలిటీ బొమ్మరాశిపేట ప్రభుత్వ పాఠశాలలో ఎన్‌సీఆర్ అక్లీవ్ సంస్థ - హోవిన్ హోలె స్వచ్ఛంద సంస్థలు సంయుక్తంగా రూ. 25 లక్షలతో ఏర్పాటు చేశారు. కంప్యూటర్ ల్యాబ్, ఆర్‌వో వాటర్ ఫిల్టర్, ప్లాస్టరింగ్, పాఠశాల భవనానికి పెయింటింగ్, రంగు రంగుల బొమ్మలతో ఆలంకరణలను శనివారం డిఈఓ, ఎంఈవో, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కమలాకర్, సంస్థల ప్రతినిధులతో కలసి లాంఛనంగా ప్రారంభించారు.