జీడిమెట్ల సర్కిల్‌లో 230 మందికి వైద్య సేవలు

7చూసినవారు
జీడిమెట్ల సర్కిల్‌లో 230 మందికి వైద్య సేవలు
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, చింతల్‌లోని జీడిమెట్ల సర్కిల్ కార్యాలయంలో ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించారు. 99 రోజుల కార్యాచరణలో భాగంగా జరిగిన ఈ శిబిరంలో పారిశుధ్య కార్మికులకు ఆరోగ్య పరీక్షలు చేశారు. ఉదయం 9 నుండి సాయంత్రం 3 గంటల వరకు జరిగిన ఈ కార్యక్రమంలో 230 మంది పాల్గొన్నారు. డిప్యూటీ కమిషనర్ శంకర్ సింగ్ ఈ వివరాలను వెల్లడించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్