ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ X ఖాతా హ్యాక్సై.. బర్ నేరగాళ్లపై పోలీసుల దర్యాప్తు

762చూసినవారు
ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ X ఖాతా హ్యాక్సై.. బర్ నేరగాళ్లపై పోలీసుల దర్యాప్తు
హైదరాబాద్, ఉప్పల్, కుత్బుల్లాపూర్ ప్రాంతాలలో ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ అధికారిక X (ట్విట్టర్) ఖాతాను సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేసిన ఘటన కలకలం రేపింది. ఖాతాలో అనుమానాస్పద కార్యకలాపాలు గుర్తించిన వెంటనే అధికారులకు సమాచారం అందించారు. సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఖాతాను తిరిగి స్వాధీనం చేసుకునేందుకు చర్యలు కొనసాగుతున్నాయి. ప్రజలు ఆ ఖాతా నుంచి వచ్చే అనుమానాస్పద పోస్టులు, సందేశాలను నమ్మవద్దని ఎమ్మెల్సీ, అధికారులు సూచించారు. ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతోంది.

సంబంధిత పోస్ట్