ఎమ్మెల్సీ శంభిపూర్ రాజుకు ప్రమాదం

0చూసినవారు
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బృందంతో కలిసి వరంగల్ కన్నేపల్లి ఫామ్ హౌస్ పరిశీలనకు వెళ్తుండగా ఎమ్మెల్సీ శంభిపూర్ రాజుకు భువనగిరి వివేరా హోటల్ వద్ద ఆదివారం ప్రమాదం జరిగింది. కాన్వాయ్ లో రెండు కార్లు డీ కొనడంతో ఆయన కింద పడిపోయారు. ఈ ఘటనలో ఆయన ఛాతీ భాగంతో పాటు శరీరానికి స్వల్ప గాయాలు కాగా కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద చికిత్స నిమిత్తం నేరుగా కొంపల్లి కిమ్స్ ఆసుపత్రికి తీసుకొచ్చారు.

సంబంధిత పోస్ట్