కుత్బుల్లాపూర్‌లో ఎమ్మెల్యే వివేకానంద్‌కు ప్రజల వినతులు

3చూసినవారు
కుత్బుల్లాపూర్‌లో ఎమ్మెల్యే వివేకానంద్‌కు ప్రజల వినతులు
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం బీఆర్‌ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కెపి. వివేకానంద్ తన నివాస కార్యాలయంలో ప్రజలతో సమావేశం నిర్వహించారు. ఈరోజు జరిగిన ఈ సమావేశంలో పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు, అభిమానులు, సంక్షేమ సంఘాల సభ్యులు, మహిళా నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యేను కలిసి వివిధ ఆహ్వానాలు, వినతులు అందజేశారు. ఎమ్మెల్యే వివేకానంద్ అందజేసిన వినతులపై సానుకూలంగా స్పందించారు.

సంబంధిత పోస్ట్