
ట్రంప్ డిన్నర్ మీట్లో కాల్పులు జరిపిందే ఇతనే (వీడియో)
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ డిన్నర్ మీట్లో కాల్పుల జరిగిన విషయం తెలిసిందే. హిల్టన్ హోటల్లో వైట్‌హౌస్ కరస్పాండెంట్లకు ట్రంప్ డిన్నర్ ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో కోల్ థామస్ అలెన్ అనే దుండగుడు కాల్పులు జరిపాడు. 7-8 రౌండ్లు కాల్పులు జరపడంతో భద్రతా సిబ్బంది అప్రమత్తమైంది. నిందితుడిని అదుపులోకి తీసుకుంది. ఈ మేరకు నిందితుడి ఫొటోను రిలీజ్ చేసింది.




