కుత్బుల్లాపూర్ నియోజకవర్గం జీడిమెట్ల డివిజన్ ఎం. ఎన్. రెడ్డి నగర్ కాశీ విశ్వేశ్వర ఆలయ కమ్యూనిటీ హాల్ లో హ్యాట్రిక్ విజయంతో మూడవసారి ఎమ్మెల్యేగా గెలిచిన కెపి. వివేకానంద్ ని సన్మానిస్తూ "సన్మాన సభ" ఆదివారం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ విప్ ఎమ్మెల్యే కెపి వివేకానంద్ ని కార్యక్రమ నిర్వాహకులు గజమాలతో సత్కరించారు.