కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పెట్ బషీరాబాద్ లో ఎమ్మెల్యే నివాస కార్యాలయం వద్ద కుత్బుల్లాపూర్ నియోజకవర్గానికి పలువురు ముఖ్యమంత్రి సహాయ నిధి దరఖాస్తుదారులకు ఎమ్మెల్యే కెపి. వివేకానంద్ ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మంజూరు చేయించిన 4. 30 లక్షల రూపాయల విలువ గల మూడు ఎల్వోసీ చెక్కులను గురువారం అందజేశారు.