కుత్బుల్లాపూర్: ఎమ్మెల్యేకు పలు ఆహ్వానాలు, వినతి పత్రాలు

79చూసినవారు
కుత్బుల్లాపూర్: ఎమ్మెల్యేకు పలు ఆహ్వానాలు, వినతి పత్రాలు
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పెట్ బషీరాబాద్ లోని ఎమ్మెల్యే నివాస కార్యాలయం వద్ద ఆదివారం నియోజకవర్గానికి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, సంక్షేమ సంఘాల సభ్యులు, మహిళా నాయకురాలు ఎమ్మెల్యే కెపి. వివేకానంద్ ని కలిసి పలు ఆహ్వానాలు, వినతులు అందజేయగా సానుకూలంగా స్పందించారు. వారు మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా, గత పన్నెండేళ్ల కాలంలో నియోజకవర్గ అభివృద్దే లక్ష్యంగా పనిచేశాను అన్నారు.

సంబంధిత పోస్ట్