కుత్బుల్లాపూర్: అటెండెన్స్ లేదని అధిక ఫీజు వసూలు

76చూసినవారు
కుత్బుల్లాపూర్: అటెండెన్స్ లేదని అధిక ఫీజు వసూలు
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పెట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధి మైసమ్మ గూడలోని నర్సింహా రెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో ఎన్ఎస్ యు ఐ విద్యార్థి నాయకులు శనివారం ధర్నా చేపట్టారు. పరీక్షలు రాసేందుకు అటెండెంట్స్ లేదని సాకులు చెప్తూ విద్యార్థుల దగ్గర నుండి అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని ఆరోపిస్తూ కలశాల ముందు ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో కళాశాలలోని అద్దాలను ధ్వంసం చేశారు.

సంబంధిత పోస్ట్