కుత్బుల్లాపూర్ నియోజక వర్గం కొంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని అవని గార్డెన్ కాలనీలో, కాలని అసోసియేషన్ అధ్యక్షులు రమణ గౌడ్ మరియు సతీష్ సాగర్ బీజేపీ కొంపల్లి పట్టణ అధ్యక్షుడితో కలిసి వీధిదీపాలు మంగళవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు నారాయణ రెడ్డి, మహేష్, నాగేశ్వర రావు, శేఖర్ రెడ్డి, కిషన్ రావు, హరిబాబు, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.