కుత్బుల్లాపూర్: లబ్ధిదారులకు సీఎంఆర్ఆఫ్ చెక్కులు పంపిణీ

56చూసినవారు
కుత్బుల్లాపూర్: లబ్ధిదారులకు సీఎంఆర్ఆఫ్ చెక్కులు పంపిణీ
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజులరామారంలో మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ శ్రీ శ్రీ చిత్తరమ్మ దేవస్థానం ఆవరణలో ఆదివారం కుల్కర్ని స్వరూపకు రూ 1, 40, 000, గొడుగు రాజుకు రూ 60, 000, తన్గల్లీ కృప రాజుకు రూ 60, 000ల చెక్కులు పంపిణీ చేశారు. అనంతరం కూన శ్రీశైలం గౌడ్ నియోజకవర్గం ప్రజలను కలిసి వారి సమస్యలు అడిగి తెలుసుకొని పలు ఆహ్వానాలు, వినతిపత్రాలను స్వీకరించారు.

సంబంధిత పోస్ట్