కుత్బుల్లాపూర్ నియోజకవర్గం జగద్గిరిగుట్ట, షాపూర్ నగర్లలో గురువారం కారు వరుస రోడ్డు ప్రమాదాలు జరిగాయి. గుట్ట ఔట్ పోస్ట్ ప్రయాణికులను గుద్ది ఆపకుండా కారు వెళ్లిపోయింది. ఇదే కారు షాపూర్ లో మరికొంతమంది ఢీకొట్టింది. తీవ్రగాయాలు ఆసుపత్రికి తరలించారు. ప్రమాద ఘటనపై క్షణాల్లో స్పందించిన జిడిమెట్ల ట్రాఫిక్ ఎస్ఐ సందీప్ చాకచక్యంగా పట్టుకున్నాడు. ట్రాఫిక్ సిగ్నల్ నిలిపి కారులో ఉన్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.