కుత్బుల్లాపూర్ నియోజకవర్గం బాచుపల్లిలోని కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర రికగ్నైజ్డ్ స్కూల్స్ మేనేజ్ మెంట్ ఆధ్వర్యంలో కుత్బుల్లాపూర్ మున్సిపల్ గ్రౌండ్ లో జరుగబోయే మండల స్థాయి క్రీడా పోటీలలో ముఖ్య అథితిగా పాల్గొనాలని నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ ఛార్జ్ కొలన్ హన్మంత్ రెడ్డిని టీఆర్ఎస్ఎమ్ఏ కమిటీ సభ్యులు బుధవారం ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో సిద్దనాల సంజీవ రెడ్డి, టీఆర్ఎస్ఎమ్ఏ సభ్యులు పాల్గొన్నారు.