కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజులరామారం డివిజన్‌లో
బీజేపీ తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ సెల్ కో-కన్వీనర్ రావుల శేషగిరి స్థానికులతో ప్రత్యేక ముఖాముఖి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వానైనా, ఎండైనా ప్రజలకు అందుబాటులో ఉంటూ, ప్రాంత అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తానని ఆయన హామీ ఇచ్చారు.