Top 10 viral news 🔥

ఇరాన్ పై ఇజ్రాయెల్ వైమానిక దాడి.. 36 మంది విద్యార్థులు మృతి(వీడియో)
ఇరాన్ పై ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడిలో.. 36 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. మినాబ్ లోని స్కూల్ పై ఇజ్రాయెల్ బాంబుల వర్షం కురిపించింది. ఈ ఘటనలో 36 మంది విద్యార్థులు చనిపోయారు.




