దుండిగల్ సర్కిల్‌లో స్పెషల్ శానిటేషన్ డ్రైవ్

12చూసినవారు
దుండిగల్ సర్కిల్‌లో స్పెషల్ శానిటేషన్ డ్రైవ్
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుందిగల్ సర్కిల్ పరిధిలో స్పెషల్ శానిటేషన్ లో భాగంగా, సర్కిల్ డిప్యూటీ కమిషనర్ ఎన్. వెంకటేశ్వర్ నాయక్ మల్లంపేట్ ఏరియాలో పారిశుద్ధ్య పనులను పర్యవేక్షించారు. సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ లో భాగంగా తడి, పొడి చెత్తను వేరు చేసి స్వచ్ఛ ఆటోలకు అందించేలా అవగాహన కల్పించారు. గాగిలాపూర్ జడ్పీహెచ్ఎస్ పాఠశాల విద్యార్థులకు సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ పై వివరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.

ట్యాగ్స్ :