ఈరోజు బ్రేకింగ్ న్యూస్ ని మీరు కింద చూడవచ్చు


అరుణాచలం గిరిప్రదక్షిణ దారిలో.. సామూహిక అత్యాచారం
Jun 04, 2026, 03:06 IST/

అరుణాచలం గిరిప్రదక్షిణ దారిలో.. సామూహిక అత్యాచారం

Jun 04, 2026, 03:06 IST
అరుణాచలం గిరి ప్రదక్షిణ మార్గంలో జరిగిన రెండు వేర్వేరు అత్యాచార ఘటనల్లో పోలీసులు 8 మందిని అరెస్టు చేశారు. గత నెల 30న ధర్మపురికి చెందిన వివాహిత, స్నేహితుడు గిరి ప్రదక్షిణ అనంతరం వెళ్తుండగా, వారిని అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారం చేసి, నగ్నంగా వీడియో తీసి డబ్బు డిమాండ్ చేశారు. మరో ఘటనలో, గత నెల 31న 23 ఏళ్ల యువతిపై అత్యాచారం చేసి, బంగారు కమ్మలు లాక్కుని, నగ్నంగా వీడియో తీశారు. ఈ కేసుల్లో ఐదు బృందాలుగా ఏర్పడి దర్యాప్తు చేసిన పోలీసులు, మొత్తం 11 మందిలో ఎనిమిది మందిని అరెస్టు చేశారు. మరో ముగ్గురి కోసం గాలిస్తున్నారు.