అందోల్ నియోజకవర్గంలోని గడి పెద్దాపూర్ చెరువు నుంచి బయటకు వచ్చిన ఒక ముసలి కేరూర్ గ్రామ శివారులో బీభత్సం సృష్టించింది. సమాచారం అందిన వెంటనే అటవీ శాఖ అధికారులు రంగంలోకి దిగి, చాకచక్యంగా ఆ ముసలిని పట్టుకున్నారు. ఈ ఘటనతో స్థానికులు కొంత భయాందోళనకు గురయ్యారు.