ఎమ్మెల్యే ఎమ్మెల్సీలను కలిసిన టియు డబ్ల్యూ జె హెచ్ 143 కమిటీ

3చూసినవారు
ఎమ్మెల్యే ఎమ్మెల్సీలను కలిసిన టియు డబ్ల్యూ జె హెచ్ 143 కమిటీ
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం చింతల్, శంబిపూర్ లలో నూతనంగా ఎన్నికైన టియుడబ్ల్యూజెహెచ్ 143 కమిటీ సభ్యులు ఆదివారం ఎమ్మెల్సీ శంబీపూర్ రాజు, ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ లను మర్యాదపూర్వకంగా కలిశారు. జర్నలిస్టుల న్యాయబద్ధమైన డిమాండ్లను పరిష్కరించడంలో, వారి సంక్షేమం కోసం తన వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ హామీ ఇచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్