కాలనీ సమస్యలపై ఎప్పుడు అందుబాటులో ఉండాలి

3చూసినవారు
కాలనీ సమస్యలపై ఎప్పుడు అందుబాటులో ఉండాలి
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, కుత్బుల్లాపూర్ డివిజన్ వెంకటేశ్వర నగర్‌లో ఇటీవల జరిగిన కాలనీ సంక్షేమ సంఘం ఎన్నికల్లో విజయం సాధించిన నూతన కమిటీ బుధవారం బాధ్యతలు స్వీకరించింది. అధ్యక్షులుగా బాసుపల్లి నాగదీప్ గౌడ్, ప్రధాన కార్యదర్శిగా జి. మనోహర్, ట్రెజరర్‌గా ఎన్నికైన వారికి బిజెపి మేడ్చల్ అర్బన్ జిల్లా కార్యదర్శి చెరుకుపల్లి భరత్ సింహా రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. నూతన కమిటీ కాలనీ అభివృద్ధికి నిరంతరం కృషి చేయాలని ఆయన ఆకాంక్షించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్