మహిళ ఆత్మహత్యాయత్నం!

822చూసినవారు
మహిళ ఆత్మహత్యాయత్నం!
యాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో, చింతపట్లకు చెందిన గుండ్ల మల్లమ్మ అనే మతిస్థిమితం లేని మహిళ సోమవారం ఉదయం కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. స్థానికులు మంటలను ఆర్పేసి, ఆమెను ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ నందీశ్వర్రెడ్డి తెలిపారు.

సంబంధిత పోస్ట్