సంఘటితంగా ఉంటేనే కార్మికుల అభివృద్ధి

0చూసినవారు
సంఘటితంగా ఉంటేనే కార్మికుల అభివృద్ధి
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, జీడిమెట్ల డివిజన్ పరిధిలోని కుత్బుల్లాపూర్ గ్రామంలో వేణుగోపాలస్వామి దేవాలయం సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన “జై దుర్గా భవాని సెంట్రింగ్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్” కార్యాలయాన్ని బిఆర్ఎస్ ఎల్పి విప్, ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా సంఘ సభ్యులు ఐక్యంగా ఉండి కార్మికులకు ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు చేరేలా కృషి చేయాలని, సంఘ అభివృద్ధికి ప్రతి సభ్యుడు తోడ్పడాలని ఎమ్మెల్యే సూచించారు. కార్యక్రమంలో అసోసియేషన్ ప్రతినిధులు, స్థానిక బిఆర్ఎస్ నాయకులు, కాలనీల సంక్షేమ సంఘాల సభ్యులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్