ప్రగతి నగర్‌లో వైఎస్సార్ వర్ధంతి వేడుకలు

1చూసినవారు
ప్రగతి నగర్‌లో వైఎస్సార్ వర్ధంతి వేడుకలు
హైదరాబాద్‌లోని కుత్బుల్లాపూర్‌లో మాజీ ముఖ్యమంత్రి డాక్టర్‌ వై.ఎస్. రాజశేఖరరెడ్డి వర్ధంతిని పురస్కరించుకుని బుధవారం  ప్రగతినగర్‌లో ఆయన విగ్రహానికి, చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు బొమ్ము వెంకటేశ్వర్‌రెడ్డి, బీఆర్‌ఎస్‌ పార్టీ ఆర్గనైజింగ్‌ సెక్రటరీ సాంబశివరెడ్డి, స్థానిక నేతలు, వైఎస్సార్‌ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్