రంగారెడ్డి: కన్న తల్లినే హత్య చేసిన కొడుకు

571చూసినవారు
రంగారెడ్డి: కన్న తల్లినే హత్య చేసిన కొడుకు
శంషాబాద్ ఎయిర్ పోర్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆస్తి కోసం కన్న తల్లినే కన్న కొడుకు హత్య చేసిన ఘటన  చోటుచేసుకుంది. ఆర్జీఐఏ సీఐ బాలరాజు వివరాల ప్రకారం రాలగూడలో రాచమల్ల చంద్రకళ అతని ఇద్దరు కొడుకుల కుటుంబ సభ్యులతో సహా నివాసముంటుంది. చంద్రకళ పెద్ద కొడుకు రాచమల్ల ప్రకాష్ బుధవారం రాత్రి మద్యం తాగి తల్లి పేరుపై ఉన్న ఇంటి ఆస్తి పత్రాలు తనకు ఇవ్వాలి లేకుండా చంపుతానంటూ పక్కనే ఉన్న గ్యాస్ సిలిండర్ తన తల్లి రాచమల్ల చంద్రకళ (55) తలపై వేసి హత్య చేశాడు.

సంబంధిత పోస్ట్