తెలంగాణలో బైటపడ్డ మరో నకిలీ అధికారి బాగోతం

2014చూసినవారు
తెలంగాణలో బైటపడ్డ మరో నకిలీ అధికారి బాగోతం
కారుకు సైరన్, నకిలీ వీఐపీ స్టిక్కర్లు అతికించి పోలీసులతో దురుసుగా ప్రవర్తించిన గిరీష్ కుమార్ అగర్వాల్, అతని సహచరులపై గోషామహల్ పోలీసులు కేసు నమోదు చేశారు. వీఐపీ స్టిక్కర్ ఉన్న ఫార్చ్యూనర్ వాహనాన్ని పోలీసులు అడ్డగించగా, హ్యూమన్ రైట్స్ కమిషన్ ఐడీ చూపించిన వ్యక్తి అది నకిలీ అని గుర్తించి, BNS, మోటార్ వెహికల్ చట్టం కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసి వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. కొందరు నిందితులు పరారీలో ఉన్నారు.

సంబంధిత పోస్ట్