టీపిసీసీ చీఫ్ ను కలిసిన బన్సిలాల్ పేట కాంగ్రెస్ నేతలు

72చూసినవారు
టీపిసీసీ చీఫ్ ను కలిసిన బన్సిలాల్ పేట కాంగ్రెస్ నేతలు
టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ను బన్సీలాల్ పేట్ కాంగ్రెస్ నాయకులు శనివారం గాంధీ భవన్ లో కలిశారు. దివంగత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సంతాప సమావేశాలను ఏడు రోజుల పాటు నిర్వహించినట్లు ప్రెసిడెంట్ ఐత చిరంజీవి పీసీసీ ప్రెసిడెంట్ కు నివేదిక సమర్పించారు. ఇందుకు పీసీసీ ప్రెసిడెంట్ అభినందించారు. ఐత చిరంజీవి మల్లం రమేష్, లక్ష్మణ్ రావు, కృష్ణ, మధుర వీర, గజనంద్, మోహన్ రావు, దీపిక పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్