కుందన్ బాగ్ లో విద్యుత్ ఆర్టిజన్ కార్మికుల నిరసన

10చూసినవారు
టీవీఏఈ జేఏసీ పిలుపు మేరకు నిరవధిక సమ్మెలో భాగంగా, కుందన్ బాగ్ డివిజన్ ఆఫీసు వద్ద విద్యుత్ ఆర్టిజన్ కార్మికులు నిరసన చేపట్టారు. తమ విద్యార్హతను పరిగణనలోకి తీసుకుని కన్వర్షన్ చేయాలని వారు డిమాండ్ చేశారు. మేనేజ్మెంట్ వైఖరిని ఖండిస్తూ, 'వీ వాంట్ కన్వర్షన్' అంటూ నినాదాలు చేశారు. ప్రభుత్వం తమ న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని కార్మికులు కోరారు.

సంబంధిత పోస్ట్