శివరాంపల్లిలోని భారత్ పెట్రోల్ పంపులో అగ్ని ప్రమాదం

603చూసినవారు
రంగారెడ్డి జిల్లా శివరాంపల్లి లిక్కర్ మార్ట్ సమీపంలోని ఆరామ్‌గఢ్‌లోని పెట్రోల్ పంప్‌లో సోమవారం అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మంటలు చెలరేగి భారీ నల్లటి పొగ మేఘాలుగా కమ్మేయడంతో రోడ్డుపై వెళుతున్న వాహనాలకు సవాలుగా మారింది.

సంబంధిత పోస్ట్