హైదరాబాద్: శాంతి భద్రతలపై డిప్యూటీ సీఎం అధ్యక్షతన హై లెవేల్ సమావేశం

71చూసినవారు
తెలంగాణ సచివాలయంలో శాంతి భద్రతలపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన శుక్రవారం హైలెవేల్ కమిటీ సమావేశం జరిగింది. మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, జూపల్లి కృష్ణారావు, సీఎస్ రామకృష్ణ రావు, జయేష్ రంజన్, డీజీపీ జితేందర్, పోలీస్ కమిషనర్లు సివి ఆనంద్, అవినాష్ మహంతి, సుధీర్ బాబు, పాల్గొన్నారు. తెలంగాణ విద్యార్థుల భద్రత కోసం దేశ రాజధాని డిల్లీలో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు.