మూసాపేట: సీసీ రోడ్డు పనులను పరిశీలించిన కార్పొరేటర్

81చూసినవారు
మూసాపేట: సీసీ రోడ్డు పనులను పరిశీలించిన కార్పొరేటర్
ఫతేనగర్ డివిజన్ పరిధిలోని హెచ్పీ రోడ్డు గాయత్రిమందిర్, హెచ్పీ రోడ్డు మెయిన్ రోడ్డులో రూ. 40 లక్షల నిధులతో వేసిన సీసీ రోడ్డును కార్పొరేటర్ పండాల సతీష్ గౌడ్ సోమవారం పరిశీలించారు. హెచ్పీ రోడ్డులో 90% డ్రైనేజీ, సీసీ రోడ్డు, వాటర్టైన్ల పనులు పూర్తయ్యాయని తెలిపారు. హెచ్పీ రోడ్డు గాయత్రిమందిరం రోడ్డులో అత్యధికంగా భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండేదన్నారు.

సంబంధిత పోస్ట్