బేగంపేట: ఉత్సాహంగా సాధికారత ఉత్సవం

51చూసినవారు
బేగంపేట: ఉత్సాహంగా సాధికారత ఉత్సవం
బేగంపేటలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సాధికారత ఉత్సవం ఉత్సాహంగా జరిగింది. ముఖ్య అతిథిగా డిగ్రీ కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ టి. భాస్కర్రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. మహనీయులైన బాబూజగ్జీవన్రామ్, జ్యోతిబాఫూలే, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ను విద్యార్థులు స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. ఇటువంటి కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమన్నారు.

సంబంధిత పోస్ట్