కంటోన్మెంట్ బోర్డుకు ఎక్సలెన్స్ అవార్డు

81చూసినవారు
కంటోన్మెంట్ బోర్డుకు ఎక్సలెన్స్ అవార్డు
కంటోన్మెంట్ బోర్డుకు ప్రతిష్ఠాత్మక స్వచ్ఛ ఛవానీ-స్వస్త్ ఛవానీ కేటగిరీలో 'ఎక్సలెన్స్- 2024' అవార్డు లభించింది. దేశంలోని 61 కంటోన్మెంట్లలో సర్వే నిర్వహించగా పరిశుభ్రత, వ్యర్థాల నిర్వహణలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు మంచి ఫలితాలను సాధిస్తోందని రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ మేరకు మంత్రి సంజయ్ సేథ్ చేతుల మీదుగా బోర్డు సీఈవో మధుకర్ నాయక్ సోమవారం ధ్రువపత్రం అందుకున్నారు.

సంబంధిత పోస్ట్