కంటోన్మెంట్: ఆలయ వార్షికోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే

77చూసినవారు
కంటోన్మెంట్: ఆలయ వార్షికోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే
బోయిన్ పల్లిలోని బాపూజీ నగర్ పోచమ్మ ఆలయ 15వ వార్షికోత్సవ వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. ఆలయాన్ని ప్రత్యేకంగా ముస్తాబు చేశారు. పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారికి పూజలు నిర్వహించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేసిన ఆలయ నిర్వాహకులు తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే శ్రీగణేష్ అమ్మవారికి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.