హైదరాబాద్: ప్రపంచ శాంతి లోక కళ్యాణార్ధం చతుర్మాస్ పూజలు

72చూసినవారు
హైదరాబాద్: ప్రపంచ శాంతి లోక కళ్యాణార్ధం చతుర్మాస్ పూజలు
ప్రపంచ శాంతి, మానవ జీవన ప్రమాణాలు మెరుగుపరుచుకోవడంతో పాటు లోక కళ్యాణార్ధం లోక కళ్యాణకారి దివ్య సత్సంగ చాతుర్మాస సమితి ఆధ్వర్యంలో భాటియా గార్డెన్ లో శనివారం చతుర్మాస్ పూజ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చాతుర్మాస్ సమితి ప్రతినిధులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి రాజస్థాన్ జోద్ పూర్ నుండి క్రాంతికారి ఔజస్వి, ప్రవచనకారుడు గురు లలిత ప్రభువు ముఖ్యఅతిథిగా హాజరుకానున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్