హైదరాబాద్: స్ట్రామ్ వాటర్ డ్రైన్ పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే

55చూసినవారు
హైదరాబాద్: స్ట్రామ్ వాటర్ డ్రైన్ పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే
అభివృద్ధి విషయంలో వెనకడుగువేయమని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేశ్ అన్నారు. గురువారం అంబర్నగర్, శివాజీనగర్ లో నూతనంగా నిర్మించిన స్ట్రామ్ వాటర్ డ్రైన్ పనులను ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. కాంగ్రెస్తోనే అభివృద్ధి పనులు సాధ్యమని ధీమా వ్యక్తం చేశారు. ఆయన వెంట స్థానిక నేతలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్