బేగంపేటలో వ్యక్తి మిస్సింగ్

60చూసినవారు
బేగంపేటలో వ్యక్తి మిస్సింగ్
బయటకు వెళ్లి వస్తానని చెప్పి ఓ వ్యక్తి ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగిరాని ఘటన బేగంపేట్ పిఎస్ పరిధిలో జరిగింది. పోలీసుల ప్రకారం. బాలంరాయి అన్నా నగర్ లో గొడుగు రవితేజ తన భార్య అనూషతో కలిసి నివాసం ఉంటున్నాడు. ఈ నెల 4న రాత్రి రవితేజ భార్యకి బయటికి వెళ్లి వస్తానని చెప్పి ఇంటికి తిరిగి రాలేదు. ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ రావడంతో భార్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Job Suitcase

Jobs near you