జింఖానా గ్రౌండ్స్ వద్ద హెచ్సీఏపై ఆందోళన

1చూసినవారు
జింఖానా గ్రౌండ్స్ వద్ద మాజీ సాట్స్ చైర్మన్, స్పోర్ట్స్ స్టూడెంట్స్ ఫెడరేషన్ నేతలు ఆందోళన చేపట్టారు. మంగళవారం మాజీ క్రికెటర్ శివలాల్ యాదవ్, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సభ్యులు ప్రెస్ మీట్ నిర్వహిస్తుండగా బయట నిరసన తెలిపారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ హెచ్‌సీఏ ఆఫీస్ బేరర్లు రాజీనామా చేయాలని, నిధుల దుర్వినియోగంపై పూర్తి స్థాయి విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్