సికింద్రాబాద్: కేసీఆర్ దీక్షా దివస్ కార్యక్రమంలో మాజీ చైర్మన్ టీఎన్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ భవన్ వరకు శుక్రవారం బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవళ్లపల్లి శ్రీనివాస్, అబ్దుల్ వహాబ్, అజ్జుభాయ్, ఎండీ ఫస్సీ భాయి, ధనరాజ్, నర్సింహ శాంరెడ్డి కుమార్ గౌడ్ ఫర్దీన్ ఎండీ జీలాని, స్వామి, మల్లేష్ ప్రకాష్, ధనంజయ్ ప్రకాష్, చిన్న స్వామి లడ్డు, ఉజ్జయిని నారాయణ, తదితరులు పాల్గొన్నారు.