సికింద్రాబాద్: నియోజకవర్గ అభివృద్ధి విషయంలో రాజీ పడేది లేదు.: ఎమ్మెల్యే

59చూసినవారు
సికింద్రాబాద్: నియోజకవర్గ అభివృద్ధి విషయంలో రాజీ పడేది లేదు.: ఎమ్మెల్యే
నియోజకవర్గ పరిధిలోని వార్డు 8 కలాసిగూడ లో కంటోన్మెంట్ హాస్పిటల్ నుండి ప్రభుత్వ టాయిలెట్ కాంప్లెక్స్ వరకు సీసీ రోడ్డు వేయడానికి ఎమ్మెల్యే శ్రీ గణేష్ నియోజకవర్గ స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ నుండి 32 లక్షల రూపాయలను కేటాయించి గురువారం కంటోన్మెంట్ బోర్డు నామినేటెడ్ సభ్యురాలు బానుక నర్మద మల్లికార్జున్ తో కలిసి పనులను ప్రారంభించారు. బోయిన్ పల్లి మార్కెట్ కమిటీ డైరెక్టర్ రామ్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్