అనుమానాస్పదంగా ఓ మహిళ మృతి

5చూసినవారు
అనుమానాస్పదంగా ఓ మహిళ మృతి
బుధవారం అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సూర్య నగర్ సాయి రెడ్డి కాలనీలో ఓపెన్ ప్లాట్ లో గుర్తు తెలియని మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఫ్లాట్ యజమాని సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని, క్లూస్ టీం సహాయంతో మహిళ మరణాన్ని నిర్ధారించారు. మృతదేహాన్ని గాంధీ హాస్పిటల్ కు తరలించారు. మహిళా మృతదేహంపై ఎలాంటి గాయాలు లేకపోవడంతో, దీనిని అనుమానాస్పద మృతిగా పోలీసులు వెల్లడించారు.

సంబంధిత పోస్ట్