చిక్కడపల్లి: రక్తదానంచేసి ప్రాణాన్ని కాపాడండి: కోదండరాం

83చూసినవారు
చిక్కడపల్లి: రక్తదానంచేసి ప్రాణాన్ని కాపాడండి: కోదండరాం
ప్రతి ఒక్కరూ రక్తదానంచేసి ప్రాణా పాయస్థితిలో ఉన్న వారిని కాపాడాలని ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. సోమవారం గాంధీనగర్లో రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన అనంతరం కోదండరాం మాట్లాడారు. ప్రతి ఒక్కరూ రక్తదానం చేయడం బాధ్యతగా భావించాలని తెలిపారు. దాదాపు 100 మంది రక్తదాన శిబిరంలో పాల్గొని రక్తదానం చేశారు.

సంబంధిత పోస్ట్