మేరీల్యాండ్‌లో అమెరికన్ తెలుగు మహాసభలకు సీఎం రేవంత్ రెడ్డికి ఆహ్వానం

11చూసినవారు
మేరీల్యాండ్‌లో అమెరికన్ తెలుగు మహాసభలకు సీఎం రేవంత్ రెడ్డికి ఆహ్వానం
అమెరికాలోని మేరీల్యాండ్‌లో 2026 జూలై 31 నుండి ఆగస్టు 2 వరకు జరగనున్న 19వ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ATA) తెలుగు మహాసభలకు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డికి అధికారికంగా ఆహ్వానం అందింది. సచివాలయంలో ఆటా ప్రతినిధుల బృందం సీఎంను కలిసి ఆహ్వాన పత్రికను అందజేసింది. ఈ మూడు రోజుల మహాసభలలో తెలుగు సంస్కృతి, సాంప్రదాయాలను ప్రతిబింబించేలా సాంస్కృతిక కార్యక్రమాలు, యువజన సదస్సులు నిర్వహించనున్నట్లు, ముఖ్య అతిథిగా విచ్చేసి సభను జయప్రదం చేయాలని వారు కోరారు.

సంబంధిత పోస్ట్