హైదరాబాద్‌లోని ముషీరాబాద్‌లో డాక్టర్ జాన్ పాల్ ఇంట్లో డ్రగ్స్ వ్యాపారం జరుగుతున్నట్లు పోలీసులు గుర్తించారు. అతని ఇంట్లో ఆరు రకాల డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. డాక్టర్ జాన్ పాల్, తన ముగ్గురు స్నేహితులు ప్రమోద్, సందీప్, శరత్‌లతో కలిసి ఢిల్లీ, బెంగళూరు, గోవా నుంచి డ్రగ్స్ తెప్పించి విక్రయిస్తున్నట్లు సమాచారం.