ఓయూలో ఇంజనీరింగ్ విద్యార్థి ఆత్మహత్యాయత్నం

304చూసినవారు
ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఇంజినీరింగ్ విద్యార్థి ఆత్మహత్యాయత్నం కలకలం రేపింది. మైనింగ్ చదువుతున్న వినీశ్ అనే విద్యార్థి రేణుకా ఎల్లమ్మ ఆలయం వద్ద పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు అతడిని గాంధీ ఆస్పత్రికి తరలించారు. ప్రేమ వ్యవహారమే దీనికి కారణంగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ సంఘటన మహబూబాబాద్ జిల్లా గోవిందపురం గ్రామంలో చోటుచేసుకుంది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్