పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న తార్నాక మాజీ కార్పొరేటర్

2చూసినవారు
పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న తార్నాక మాజీ కార్పొరేటర్
లాలాపేట్ ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగిన పల్స్ పోలియో కార్యక్రమంలో తార్నాక మాజీ కార్పొరేటర్ ఆలకుంట సరస్వతి పాల్గొని చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, పోలియో అనేది పిల్లలను శాశ్వత వికలాంగులుగా మార్చే ప్రమాదకరమైన వ్యాధి అని, దీనికి పూర్తి రక్షణ పల్స్ పోలియో చుక్కల ద్వారానే సాధ్యమని అన్నారు. ఐదేళ్లలోపు ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్