సరూర్‌నగర్‌లో భారీ పేలుడు: బాధితురాలు ఆందోళన

1830చూసినవారు
సరూర్‌నగర్‌లో జరిగిన భారీ పేలుడుతో బాధితురాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. అకస్మాత్తుగా సంభవించిన ఈ పేలుడు వల్ల గోడలు, తలుపులు కూలిపోయాయని, మొదట భూకంపం వచ్చిందేమోనని భయపడ్డానని తెలిపారు. ఇల్లంతా పొగ, దుమ్ముతో నిండిపోయిందని, సిలిండర్ పేలలేదని, అది సురక్షితంగానే ఉందని పేర్కొన్నారు. ఫ్రిజ్, అల్మారా చెల్లాచెదురయ్యాయని, పేలుడుకు గల కారణాలు తెలియదని ఆమె వివరించారు.

సంబంధిత పోస్ట్