సైబర్ నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో, కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో CERT ప్రతి ఒక్కరికీ వ్యక్తిగత సందేశాలు పంపుతూ సైబర్ నేరాల నుంచి సురక్షితంగా ఉండాలని సూచిస్తోంది. బోట్నెట్ ఇన్ఫెక్షన్లు, మాల్వేర్ల నుంచి మీ పరికరాన్ని సురక్షితంగా ఉంచడానికి, CERT-In GoI https://www.csk.gov.inలో ఉచిత బాట్ రిమూవల్ టూల్‌ని డౌన్‌లోడ్ చేసుకోవాలని HYD టీమ్ సూచించింది. ఈ చర్యల ద్వారా ప్రజలు తమ డిజిటల్ భద్రతను మెరుగుపరచుకోవచ్చు.